ఉదయము రాత్రియు హల్లెలుయా
నా ప్రతి శ్వాసయు హల్లెలుయా
నే సొమ్మసిల్లు వేళ నా బలముగా మారున్
నే సోలిపోవు వేళ నా ఆత్మ పాడు పాట
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా
నా ఉన్నతిలో నా తగ్గింపులో నా ఆత్మ పాడు పాట
శిఖరపు అంచులో హల్లెలుయా
అగాధపు లోయలో హల్లెలుయా
పైపైకి ఎగిరినపుడు నా విజయగీతమాయే
నే పడిపోయినపుడు ఓదార్పు రాగమాయే
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా
నా ఉన్నతిలో నా తగ్గింపులో నా ఆత్మ పాడు పాట
శత్రువు నవ్వినా హల్లెలుయా
హేళన చేసిన హల్లెలుయా
పగవారు పెరుగుచుండగా నావిందు కూడా పెరుగును
స్తుతియించి పాడినపుడు చెరసాల తెరువబడును
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా
నా ఉన్నతిలో నా తగ్గింపులో నా ఆత్మ పాడు పాట
Udayamu Rathriyu Hallelujah
Naa prathi Swasayu Hallelujah
Ne sommasillu vela Naa balamuga marun
Ne solipovu vela Naa athma padu pata
Hallelujah Hallelujah Hallelujah Hallelujah
Naa unnathilo Naa thaggimpulo Naa athma padu pata
Sikharapu anchulo Hallelujah
Agadhapu loyalo Hallelujah
Paipaiki yegirinapudu Naa vijaya geethamaye
Ne padipoyinapudu Oodarpu raagamaye
Hallelujah Hallelujah Hallelujah Hallelujah
Naa unnathilo Naa thaggimpulo Naa athma padu pata
Sathruvu navvina Hallelujah
Helana chesina Hallelujah
Pagavaru peruguchundaga Naa vindu kuda perugunu
Sthuthiyinchi padinapudu cherasala theruva badunu
Hallelujah Hallelujah Hallelujah Hallelujah
Naa unnathilo Naa thaggimpulo Naa athma padu pata

0 Comments